సీనియర్ నేత జానారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు

తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు సీనియర్ నేత జానారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది.

 Senior Leader Jana Reddy Has The Key Responsibilities Of The Congress High Comma-TeluguStop.com

జానారెడ్డితో పాటు మాణిక్ రావు ఠాక్రే, మున్షీ, మీనాక్షి నటరాజన్ లతో ఫోర్ మెన్ కమిటీని పార్టీ అధిష్టానం నియమించింది.జానారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ సీట్ల సర్దుబాటుతో పాటు నేతల మధ్య సయోధ్య కోసం పని చేయనుంది.

దాంతో పాటు అసంతృప్తులు ఉన్న నియోజకవర్గాలపై ఫోర్ మెన్ కమిటీ సమీక్షలు నిర్వహించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube