సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్( Casting Couch ) అన్నది సర్వసాధారణం.ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్న ఎంతోమంది ఒకానొక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఈ క్యాస్టింగ్ అనుభవాలను ఎదుర్కొన్న వారే.
ఈ క్యాస్టింగ్ కౌచ్ అన్నది అన్ని రంగాలలో ఉన్నప్పటికీ సినిమా రంగంలో ఎక్కువగానే ఈ పేరు వినిపిస్తూ ఉంటుంది.గతంలో చాలా సందర్భాలలో చాలామంది హీరోయిన్లు ఈ క్యాస్టింగ్ కౌచ్ పై నోరు మెదపడంతో పాటు వారు ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి బయటపెట్టిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఎంతోమంది ఈ విషయం గురించి భయం లేకుండా వెల్లడించారు.
అయితే నిన్నకాక మొన్న ఇండస్ట్రీకి వచ్చి సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న శ్రీ లీల( Sreeleela ) సైతం ఈ క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొన్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.అంతేకాకుండా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అవకాశాల కోసం ట్రై చేస్తున్న హీరోయిన్స్ ని కూడా విడిచిపెట్టడం లేదట.ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ కోరిక తీర్చమంటూ కండిషన్ పెట్టారట.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఆ హీరోయిన్ మరెవరో కాదు బుట్ట బొమ్మ పూజ హెగ్డే.మొన్నటి వరకు వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయిన పూజా హెగ్డే ఆమె ఖాతాలో వరుసగా రెండు మూడు ఫ్లాప్ సినిమాలు పడడంతో ఈమెకు అవకాశాలు కరువయ్యాయి.
దీంతో పూజా హెగ్డే( Pooja Hegde ) పరిస్థితి దారుణంగా మారిపోయింది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక సినిమా కూడా లేదు.ఈ క్రమంలోనే ఇక కెరీర్ అయిపోయిందని గుడ్ బై చెప్పబోతోంది సినిమా ఇండస్ట్రీకి అంటూ ప్రచారం జరిగింది.
అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో పూజ హెగ్డే ను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్( Tollywood Director ) కోరిక తీర్చమంటూ ఆఫర్ ఇచ్చారట.అలా చేస్తే ఇండస్ట్రీలో ఉండే ఒక స్టార్ పాన్ ఇండియా సినిమాలో అవకాశం ఇస్తాను అంటూ కూడా ప్రామిస్ చేశారట.
అయితే పూజ మాత్రం ఆ డైరెక్టర్ ఆఫర్ను అంగీకరించలేదట.కాగా బన్నీ లక్కీ హీరోయిన్ గా మారిన పూజా హెగ్డే దువ్వాడ జగన్నాథం అలా వైకుంఠపురం సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.ఈ సినిమాల తర్వాత పూజ హెగ్డే పలు సినిమాలలో నటించినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో గుర్తింపుని తెచ్చిపెట్టలేకపోయాయి.