ఆ విషయంలో జాన్వీ కష్టానికి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌( Janhvi Kapoor ) హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది.ఇప్పటి వరకు కూడా హీరోయిన్ గా కమర్షియల్‌ బ్రేక్ దక్కించుకోలేక పోయింది.

 The Secret To Jhanvi's Beauty And Her Difficulty , Jhanvi, Janhvi Kapoor, Devara-TeluguStop.com

అయినా కూడా ఈ అమ్మడి యొక్క హాట్ ఫోటోలు.వీడియో లు షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆకట్టుకునే అందాల విందు చేయడం ద్వారా స్టార్‌ హీరోయిన్ క్రేజ్ ను దక్కించుకుంది అనడంలో సందేహం లేదు.జాన్వీ కపూర్ హిందీ లో సినిమా లు చాలానే చేసినా కూడా ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు.

Telugu Bollywood, Janhvi Kapoor, Telugu, Tollywood-Movie

కానీ జాన్వీ కపూర్ మాత్రం వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకు పోతుంది.జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు లో కూడా దేవర సినిమా( Devara movie ) లో నటిస్తున్న విషయం తెల్సిందే.దేవర సినిమా లో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.ఇక ఈ అమ్మడి యొక్క అందాలకు కారణం మంచి ఫిజిక్ అవ్వడం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

జాన్వీ కపూర్‌ తన ఫిజిక్ ను మెయింటెన్ చేసేందుకు గాను రోజులో ఏకంగా నాలుగు గంటల పాటు వర్కౌట్ చేస్తుందట.సాధారణంగా హీరోలు.

Telugu Bollywood, Janhvi Kapoor, Telugu, Tollywood-Movie

హీరోయిన్స్‌ కేవలం రెండు గంటలు మాత్రమే వర్కౌట్ లు చేస్తూ ఉంటారు.కానీ జాన్వీ కపూర్‌ మాత్రం నాలుగు గంటల వర్కౌట్‌ చేస్తుంది అంటే ఏ స్థాయి లో కష్టపడుతుందో అర్థం చేసుకోవచ్చు.హీరోయిన్ గా జాన్వీ కపూర్ యొక్క అందంకు ఆమె ఫిజిక్‌ కారణం అంటూ చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు.ఆమె అందంగా కనిపించడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఆమె యొక్క కష్టం గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు.

ఒకప్పుడు ఆమె ఫిజిక్ కు ఇప్పటి ఆమె ఫిజిక్ కి చాలా తేడా ఉంది.గత రెండు మూడు సంవత్సరాలుగా ఆమె చేస్తున్న వర్కౌట్స్ కారణం అనడం లో సందేహం లేదు.

అందుకే ఆమె కష్టంకు హ్యాట్సాప్‌ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube