నిర్మాత గా మారిన ధోనీ...యోగి బాబు తో కామెడీ చేసిన ధోని...

క్రికెట్ ప్రపంచం లో ఆయన ఒక ధీరుడు అనే చెప్పాలి ఆయనే ఎమ్మెస్ ధోనీ…( MS Dhoni ) ఇక ధోనీ ఆయన భార్య సాక్షి మొదటిసారి నిర్మాతలుగా మారిన విషయం అందరికీ తెలిసిందే.ముఖ్యంగా వీరి నిర్మాణ సంస్థ పై నిర్మించిన మొదటి చిత్రం లెట్స్ గెట్ మ్యారీడ్.

 Cricketer Mahendra Singh Dhoni Fun With Comedian Yogi Babu Details, Dhoni, Crick-TeluguStop.com

ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్ ,( Harish Kalyan ) ఇవానా( Ivana ) ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.ఏ సినిమా ట్రైలర్ ను సోమవారం విడుదల చేయగా.

చెన్నైలోని లీలా ప్యాలెస్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఈ జంట సందడి చేసింది…

 Cricketer Mahendra Singh Dhoni Fun With Comedian Yogi Babu Details, Dhoni, Crick-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా హాస్యనటుడు యోగి బాబు( Yogi Babu ) కూడా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరయ్యారు.ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ లో తనను ప్లేయర్ గా నియమించమని ధోనిని అడిగారు.

ఇక అందుకు ధోని కూడా ఇచ్చిన సమాధానం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అంబటి రాయుడు రిటైర్డ్ అయిన విషయం తెలిసిందే.కాబట్టి సీఎస్కే లో ఇంకా వేకెన్సీ ఉంటుంది…

Telugu Yogi Babu, Dhoni, Dhoni Fun, Dhoni Yogi Babu, Harish Kalyan, Ivana, Lets

ఎంఎస్ ధోని మాట్లాడుతూ.నేను కూడా మేనేజ్మెంట్ తో మాట్లాడి మీకు అవకాశం కల్పించేలా చేస్తాను.కానీ మీరు సినిమాలలో చాలా బిజీగా ఉంటారు కదా అయినా కూడా మీరు ఆడవచ్చు.అయితే వాళ్లు చాలా వేగంగా బౌలింగ్ చేస్తారు.మీకు ఖచ్చితంగా గాయాలు అవుతాయి అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు ధోని… ఇకపోతే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా వస్తున్న లెట్స్ గెట్ మ్యారీడ్( Lets Get Married ) ట్రైలర్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది.రమేష్ తమిళమణి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Telugu Yogi Babu, Dhoni, Dhoni Fun, Dhoni Yogi Babu, Harish Kalyan, Ivana, Lets

ఈ సినిమాలో నదియా , యోగిబాబు , మిర్చి విజయ్ లు కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా ఈ ఏడాది చివర్లో లేదా 2024 ప్రారంభంలో కచ్చితంగా థియేటర్లలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.మొత్తానికైతే అటు యోగిబాబు అడిగిన కోరిక…ఇటు ధోని చెప్పిన సమాధానం రెండూ కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి…ఇక నిర్మాతలు గా మారిన ధోనీ దంపతులకి సినిమా ఇండస్ట్రీ లో హిట్స్ ఎంతవరకు వస్తాయి అనే విషయం మీద ఫిల్మ్ నగర్ లో చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube