యూత్ కాంగ్రెస్ వార్ రూమ్‎పై పోలీసుల దాడి ఘటనలో కొత్త ట్విస్ట్

యూత్ కాంగ్రెస్ వార్ రూమ్‎పై పోలీసుల దాడి ఘటనలో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది.దాడులకు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదే కారణమని పోలీసులు చెబుతున్నారు.

 A New Twist In The Police Attack On The Youth Congress War Room-TeluguStop.com

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగానే దాడులు నిర్వహించామని పోలీసులు చెబుతున్నారని తెలుస్తోంది.కాగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారని వెల్లడించారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube