యూత్ కాంగ్రెస్ వార్ రూమ్‌పై పోలీసుల దాడి ఘటనలో కొత్త ట్విస్ట్
TeluguStop.com
యూత్ కాంగ్రెస్ వార్ రూమ్‌పై పోలీసుల దాడి ఘటనలో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది.
దాడులకు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదే కారణమని పోలీసులు చెబుతున్నారు.ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగానే దాడులు నిర్వహించామని పోలీసులు చెబుతున్నారని తెలుస్తోంది.
కాగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారని వెల్లడించారని సమాచారం.
ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే మొటిమలతో ఇక మదన పడాల్సిన అవసరమే ఉండదు!