Manchu Lakshmi : వామ్మో.. మంచు లక్ష్మి లుక్ ఏంటి అలా ఉంది.. దీనమ్మ జీవితమంటూ ట్రోల్స్?

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు.చూసే జనాలకు చిరాకు పుట్టించే విధంగా తయారవుతున్నారు.

 Wham Manchu Lakshmis Look Is Like That Trolls Like Deenammas Life-TeluguStop.com

ఎందుకు అలా తయారవుతున్నారో తెలియదు కానీ వాళ్ళ అరాచకాలు చూసి జనాలు తట్టుకోలేకపోతున్నారు.చిన్న హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లే కాకుండా సీనియర్ నటీమణులు కూడా అందాలను ఆరబోస్తూ దడ పుట్టిస్తున్నారు.

వయసు మీద పడిందని కూడా ఆలోచించకుండా ఏ మాత్రం మొహమాటం పడకుండా అందాలను చూపిస్తున్నారు.ఇక అందులో ఒకరు మంచు లక్ష్మి అని చెప్పాలి.

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు లక్ష్మి గురించి తెలియని వారు లేరు.నటిగా తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కూడా స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేక పోయింది.

అలా కొంతకాలం నటనకు దూరంగా ఉండి నిర్మాత బాధ్యతలు చేపట్టింది.ఇలా ఈ మధ్య మళ్లీ రీఎంట్రీ ఇచ్చి సహాయ పాత్రలలో నటిస్తుంది.

లక్ష్మి కేవలం వెండితెర పైనే కాకుండా బుల్లితెరపై కూడా వ్యాఖ్యాతగా చేసింది.ఇప్పటికీ ఆమె తెలుగు బుల్లితెరపై చాలా రియాలిటీ షోలు చేసింది.

ఇక చాలా వరకు ఈమె తన భాష వల్ల ట్రోల్స్ కూడా ఎదుర్కొంది.కానీ అవేవీ పట్టించుకోదు.లక్ష్మీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేసుకోకుండా ఉండలేదు.సోషల్ మీడియాలో మాత్రం ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.ఈమె ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.

కొన్ని సందర్భాలలో బాగా ట్రోలింగ్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి.ఇక ఈమధ్య ఈమె అందం విషయంలో కూడా బాగా కేరింగ్ తీసుకుంటుంది.

బాగా వర్క్ అవుట్ లు చేస్తూ మంచి ఫిజిక్ సొంతం చేసుకుంటుంది.

ఇక వాటికి సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు కొన్ని వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది.ఈమెకు యూట్యూబ్లో కూడా ఛానల్ ఉండగా ఇప్పటికీ చాలా వీడియోలు పంచుకుంది.

ఈమధ్య లక్ష్మి కూడా గ్లామర్ షో చేస్తుంది.బాలీవుడ్ హీరోయిన్లు చేసే ఎక్స్పోజింగ్ లు చేసి షాక్ ఇస్తుంది.

అప్పుడప్పుడు పద్ధతిగా కూడా కనిపిస్తూ ఉంటుంది లక్ష్మి.

అయితే తాజాగా తను తన ఇన్ స్టా వేదికగా ఒక హాట్ ఫోటో వదిలింది.దీంతో ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయ్యి నోటి మీద వేలు వేసుకుంటున్నారు.అందులో తను స్నానం చేసే ముందు టవల్ కట్టుకున్నట్లుగా ఒక డ్రెస్ వేసుకొని ఫోటోకు డిఫరెంట్ గా ఫోజ్ ఇచ్చింది.

ఇక ఆ ఫోటో చూసి నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.నీకు ఈ హాట్ ఫోటోషూట్ అవసరమా అని ఒకరు కామెంట్ చేయగా.రేయ్ అక్కకి క్లాత్స్ ఇవ్వండి.లేవని కర్టెన్ కట్టేసుకుందని మరొకరు కామెంట్ చేశారు.

ఇక కొందరు ఏమైంది ముసలి ఇలా తయారయ్యావు అని అన్నారు.ఇక ఓ నెటిజన్ అయితే.

దరిద్రం ఏమిటంటే ఈవిడ్ని కూడా ఇలా చూడాలా దీనమ్మ జీవితం అంటూ కామెంట్ చేశారు.ప్రస్తుతం ఆ కామెంట్లు అన్నీ బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube