సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల మధ్య లవ్, డేటింగ్ అనేది మామూలు విషయమే.తమకు నచ్చిన వ్యక్తిని ప్రేమిస్తారు.
నచ్చకపోతే వదిలేసి మళ్లీ మరో వ్యక్తితో ప్రేమలో పడుతూ ఉంటారు.ఇక వారి జీవితంలో ఇటువంటివి ఒక చిన్న అనుభవం మాత్రమే అని చెప్పాలి.
ఇప్పటికీ చాలామంది సెలబ్రెటీల మధ్య లవ్ నడిచింది.ఇక కొందరు పెళ్లి వరకు వెళ్ళగా మరికొంతమంది ప్రేమలో ఉన్నప్పుడే విడిపోయిన వాళ్ళు ఉన్నారు.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఓ బ్యూటీ కూడా మరో నటుడుతో ప్రేమలో పడింది.ఇంతకు ఆమె ఎవరో కాదు తేజస్వి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది తేజస్వి మదివాడ( Tejaswi Madivada ).హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా చేసి నటనపరంగా మంచి మార్పులు సంపాదించుకుంది.ఇక గ్లామర్ విషయంలో కూడా హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా బాగా ఎక్స్పోజ్ చేస్తూ రచ్చ చేస్తుంది.ఇక ఈమె ఎక్కువగా వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది.
తేజస్వి తొలిసారిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు( Seethamma Vakitlo Sirimalle Chettu ) సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఇక వెంటనే.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అతిథి పాత్రలో నటించింది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించింది.ఇక ఎన్నో సినిమాలలో కొన్ని పాత్రలలో నటించి గుర్తింపు అందుకుంది.
తెలుగు బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నగా.బిగ్ బాస్ హౌస్ లో ఈమె చేసిన రచ్చ మామూలుగా లేదని చెప్పవచ్చు.అంతేకాకుండా హౌస్ లో ఉన్నంత కాలం కాస్త గ్లామర్ షో లతో బాగా ఎక్స్పోజ్ చేసింది.ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ.తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.అంతేకాకుండా ఆ ఫోటోలతో యువతను మాత్రం బాగా పిచ్చెక్కిస్తుంది.
పొట్టి పొట్టి బట్టలతో హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది.తాను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు క్షణాలో వైరల్ అవుతూ ఉంటుంది.అంతేకాకుండా బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.అప్పుడప్పుడు లైవ్ కాల్స్ తో తన అందాలను కూడా చూపిస్తూ రచ్చ చేస్తుంది.ఇక ప్రస్తుతం బుల్లితెరపై బిబి జోడిలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ తో కలిసి డాన్స్ చేస్తుంది.ఇక వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
ఎప్పుడైతే వీరిద్దరూ జోడిగా జతకట్టారో అప్పటినుంచి వీరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది మరింత బలంగా మారింది.కొన్ని కొన్ని సార్లు ఇద్దరు కలిసి బయట కూడా తిరుగుతున్నారు.ఇక వీరిద్దరూ ఇంత సన్నిహితంగా ఉండటంతో.వీరి మధ్య లవ్ నడుస్తుందేమో అని చాలామంది అనుమానంలో ఉన్నారు.అయితే తాజాగా అనుమానాలు నిజం చేసింది తేజస్వి.
ఆమెకు తీరిక సమయం దొరకటంతో తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.
అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.అయితే ఓ నెటిజన్.
అఖిల్( Akhil ) గురించి ఏదైనా చెప్పు అంటూ అడగటంతో.హి ఈజ్ ఏ లవర్ ఆల్సో.
ఫైటర్ ఆల్సో అంటూ చెప్పుకొచ్చింది.అంటే తను ప్రేమికుడు అని చెప్పటంతో వీరిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నారు అని అందరూ అనుకుంటున్నారు.