Geetu Royal : బిగ్ బాస్ గీతూ చేసిన పనికి ఫైరవుతున్న నెటిజన్స్.. అసలు అమ్మాయేనా అంటూ?

అప్పుడప్పుడు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు, ఆర్టిస్టులు బాగా ఓవర్ గా ప్రవర్తిస్తూ ఉంటారు.పబ్లిక్ ప్లేస్ లో కూడా చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తూ బాగా విమర్శల పాలవుతూ ఉంటారు.

 Netizens Are Fire The Work Done By Bigg Boss Geetu-TeluguStop.com

అందుకే వారిని జనాలు బాగా తిట్టిపోస్తూ ఉంటారు.ఇప్పటికి చాలామంది సెలబ్రిటీలు జనాలతో బాగా విమర్శలు ఎదుర్కొన్నారు.

అయితే తాజాగా బిగ్ బాస్ గీతూ( Bigg Boss Geetu ) చేసిన అతికి కూడా బాగా ఫైర్ అవుతున్నారు నెటిజన్స్.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ( Jabardasth Show )ద్వారా తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది గీతూ( Geetu ).అందులో తన కామెడీతో లేడీ కమెడియన్ గా మంచి పేరు సొంతం చేసుకుంది.మొదట ఈమె టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ కాగా ఆ తర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ లలో నటించి నటనపరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలా బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈమె చేసిన రచ్చ మాములుగా లేదని చెప్పాలి.బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన తొలినాళ్లల్లో బాగా విమర్శలు ఎదుర్కొంది.

అంతేకాకుండా తన డబల్ గేమ్స్ తో బాగా ట్రోల్లింగ్స్ కూడా ఎదుర్కొంది.చాలా వరకు నోటికి వచ్చిన మాటలతో బాగా రెచ్చిపోయింది.

ఎలాగైనా టైటిల్ విన్నర్ అవ్వాలనుకున్న ఈమెకు ఆశలు నిరాశ అయ్యాయి.

Telugu Allu Arjuns, Bigg Boss, Bigg Boss Geetu, Bigg Boss Show, Geetu, Jabardast

నిజానికి ఈమె అతిగా ప్రవర్తించడం వల్లే బిగ్బాస్ లో చాలా విమర్శలు ఎదుర్కొంది.ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక.చాలా ఇంటర్వ్యూలలో పాల్గొని బిగ్ బాస్ షో( Bigg Boss Show ) గురించి బాగా విమర్శలు చేసింది.

ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.తనకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.

Telugu Allu Arjuns, Bigg Boss, Bigg Boss Geetu, Bigg Boss Show, Geetu, Jabardast

ఇక ఇప్పుడు అంతగా ఎక్కడ అవకాశాలు అందుకుంటున్నట్లు అనిపించడం లేదు.కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే టచ్ లో ఉంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈమె చేసిన అతి వల్ల మరోసారి నెటిజన్స్ బాగా ఫైర్ అవుతున్నారు.కారణం ఏంటంటే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా.

ఆయన నటించిన దేశముదురు సినిమాను రీ రీలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Telugu Allu Arjuns, Bigg Boss, Bigg Boss Geetu, Bigg Boss Show, Geetu, Jabardast

ఈ సందర్భంగా ఆయన అభిమానులు థియేటర్లో ఆ సినిమాని చూసి మరింత సందడి చేశారు.ఇక గీతూ కూడా థియేటర్లో నానా హంగామా చేసినట్టు తెలిసింది.సీట్లో కూర్చోకుండా ముందుకు వచ్చి డాన్స్ చేస్తూ బాగా అతిగా ప్రవర్తించింది.

ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఒక అమ్మాయి లాగా ప్రవర్తించు అంటూ.అందరి ముందు అలా షో చేయటం ఏంటి అంటూ బాగా విమర్శలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఆమె చేసిన హంగామా వీడియో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube