లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు ఊరట లభించింది.ఫైజల్ అనర్హత వేటును లోక్ సభ సెక్రటరీ జనరల్ ఎత్తివేసారని తెలుస్తోంది.
ఈ మేరకు నోటిఫకేషన్ జారీ చేశారు.దీంతో ఫైజల్ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ అమలులోకి వచ్చింది.
అయితే ఫైజల్‌కు ఓ కేసులో కవరత్తి సెషన్స్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.దీంతో లోక్ సభ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది.
దీనిపై ఫైజల్ ను సుప్రీంను ఆశ్రయించగా.ఆయనకు ఊరట లభించింది.