లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‎కు ఊరట

లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‎కు ఊరట లభించింది.ఫైజల్‎ అనర్హత వేటును లోక్ సభ సెక్రటరీ జనరల్ ఎత్తివేసారని తెలుస్తోంది.

ఈ మేరకు నోటిఫకేషన్ జారీ చేశారు.దీంతో ఫైజల్‎ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ అమలులోకి వచ్చింది.

అయితే ఫైజల్‎కు ఓ కేసులో కవరత్తి సెషన్స్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

దీంతో లోక్ సభ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది.దీనిపై ఫైజల్ ను సుప్రీంను ఆశ్రయించగా.

ఆయనకు ఊరట లభించింది.

టీ, కాఫీలకు బదులు రోజు ఈ హెర్బల్ వాటర్ తాగితే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు!