మరో వివాదంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు.తనపై తీవ్ర విమర్శలు చేస్తున్న చెరుకు సుధాకర్ పై ఫోన్ లో బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

 Another Controversy Is Congress Mp Komati Reddy Venkat Reddy-TeluguStop.com

చెరుకు సుధాకర్ ను చంపేందుకు తన అనుచరులు వంద వాహనాల్లో తిరుగుతున్నారని కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారని సమాచారం.సుధాకర్ కుమారుడు సుహాస్ కు ఫోన్ చేసిన కోమటిరెడ్డి… అసభ్య పదజాలంతో దూషించారని తెలుస్తోంది.

తనపై విమర్శలు చేయడం మానకపోతే తన అనుచరులు వదలరని బెదిరించారని సమాచారం.ప్రస్తుతం కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube