విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ ఉండనుందని తెలిపారు.
త్వరలో విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోందని సీఎం జగన్ పేర్కొన్నారు.అదేవిధంగా కొద్ది రోజుల్లో తాను కూడా విశాఖకు షిష్ట్ కాబోతున్నానన్నారు.దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారిందని తెలిపారు.20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు.ఏపీ గ్రోత్ రేట్ 11.14 శాతం.ఇది దేశంలోనే ఎక్కువని జగన్ స్పష్టం చేశారు.