అషు రెడ్డి అక్కడ అంత సంపాదిస్తుందా..?

బిగ్ బాస్ తో పాపులర్ అయిన అషు రెడ్డి అప్పటి నుంచి సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లని అలరిస్తుంది.అషు ఇన్ స్టాగ్రాం ఓపెన్ చేస్తే చాలు కావాల్సినంత ఎంటర్టైన్ మెంట్ దొరికినట్టే.

 Ashu Reddy Crazy Revenue On Instagram Details, Ashu, Ashu Photoshoot, Ashu Reddy-TeluguStop.com

ఫారిన్ కంట్రీస్ వెళ్తూ అక్కడి అందాలతో పాటు తన అందచందాలను కూడా అమ్మడు ప్రదర్శిస్తుంది.ఇంతకీ అషు ఎందుకిలా చేస్తుంది అన్న ఆలోచన అందరికి వస్తుంది.

కానీ అమ్మడు ఈ ఫోటో షూట్స్ వల్ల తన ఫాలోవర్స్ పెంచుకోవడమే కాకుండా ఇన్ స్టాగ్రాం నుంచి మంచి రెవిన్యూ కూడా తెచ్చుకుంటుందని తెలుస్తుంది.అషు రెడ్డి సంపాదన అంతా ఇన్ స్టాగ్రాం నుంచే వస్తుందని అంటున్నారు.

అక్కడ ఎంత రెచ్చిపోతే అంత రెవిన్యూ వస్తుందట.అందుకే బ్రా తోని కూడా ఫోజులిస్తూ అషు రెడ్డి అదరగొడుతుంది.ఏది ఏమైనా అషు చేస్తున్న ఈ షో వల్ల ఆడియన్స్ డిస్టర్బ్ అవుతున్నారని చెప్పొచ్చు.బిగ్ బాస్ తర్వాత ఏ భామకు ఇంత క్రేజీ ఫాలోవర్స్ రాలేదు.

అషు చేస్తున్న గ్లామర్ షోనే ఆమెకు ఇంతటి ఫాలోయింగ్ తెచ్చేలా చేసింది.అమ్మడికి లక్షల్లో రెవిన్యూ వస్తుంది కాబట్టే ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది.

అలా విదేశాలు చెక్కర్లు కొడుతుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube