ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి హాట్‌టాపిక్‌గా నిలిచారు.బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కాళ్లను బండ్ల గణేష్ మొక్కిన సంఘటన వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా బండ్ల మాట్లాడుతూ రంజిత్ రెడ్డి లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడినని చెప్పారు.రంజిత్ అన్న తనకు దేవుడితో సమానం అంటూ కొనియాడారని సమాచారం.
ఏ పార్టీలో లేనన్న బండ్ల గణేష్ రంజిత్ రెడ్డి అన్న వెనుక ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు.కాగా ఎంపీ రంజిత్ రెడ్డి కాళ్లను బండ్ల గణేష్ మొక్కడం చర్చనీయాంశంగా మారింది.