తెలంగాణలో షర్మిల అరెస్ట్‎పై స్పందించిన సజ్జల

తెలంగాణలో వైఎస్ షర్మిల అరెస్ట్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.షర్మిల అరెస్ట్ వ్యక్తిగతంగా బాధాకరమన్నారు.

 Sajjala Reacts To Sharmila's Arrest In Telangana-TeluguStop.com

ఇది తమకు బాధ కలిగించే అంశమని తెలిపారు.షర్మిల పార్టీ వేరు.

తమ పార్టీ వేరని చెప్పారు.రాజకీయంగా వారి స్టాండ్ వారిది.

తమ స్టాండ్ తమదన్నారు.షర్మిల రాజకీయ నిర్ణయాలపై మేం వ్యాఖ్యలు చేయమని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube