తెలంగాణలో షర్మిల అరెస్ట్‎పై స్పందించిన సజ్జల

తెలంగాణలో వైఎస్ షర్మిల అరెస్ట్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

షర్మిల అరెస్ట్ వ్యక్తిగతంగా బాధాకరమన్నారు.ఇది తమకు బాధ కలిగించే అంశమని తెలిపారు.

షర్మిల పార్టీ వేరు.తమ పార్టీ వేరని చెప్పారు.

రాజకీయంగా వారి స్టాండ్ వారిది.తమ స్టాండ్ తమదన్నారు.

షర్మిల రాజకీయ నిర్ణయాలపై మేం వ్యాఖ్యలు చేయమని పేర్కొన్నారు.

ఒత్తిడిని చిత్తు చేసే ఆవు నెయ్యి.. ఎలా తీసుకోవాలో తెలుసా?