ఈనెల 23వ తేదీన కేంద్ర హోంశాఖ భేటీకానుంది.తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో సమావేశం జరగనుంది.కాగా ఈ భేటీకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్ లు హాజరుకానున్నారు.
గతంలో నిర్వహించిన కేంద్ర హోంశాఖ సమావేశంలో ఎజెండాలో 14 అంశాలపై అధికారులు చర్చించిన విషయం తెలిసిందే.