పవన్ కల్యాణ్ : పని చేసే వారికే పార్టీలో చోటు

పనిచేసే వారికే పార్టీలో చోటు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కార్యకర్తలకు క్లాస్ తీసుకున్నారు.వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు పిలుపు ఇవ్వనున్నట్లు తెలిపారు.

 Pawan Kalyan: There Is A Place In The Party For Those Who Work-TeluguStop.com

ఇందుకోసం అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ నిర్మాణంపై పవన్ పార్టీ నేతలతో చర్చించారు.

మంగళగిరిలో సుమారు మూడు గంటలపాటు ఆ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube