అంతా అయిపొయింది కదా హెబ్బా.. ఇప్పుడెందుకు ఈ గ్లామర్ షో?

ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిలో ఉంది.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

 Everything Is Over Hebba Why This Glamor Show Now , Hebba Glamor, Everything Is-TeluguStop.com

ఇక ఇన్ స్టా కూడా బాగా వాడుకలో ఉంది.సెలబ్రెటీలతో పాటు సామాన్యులు కూడా ఇన్ స్టా ను బాగా ఉపయోగిస్తున్నారు.

ఇక సెలబ్రెటీలు మాత్రం తమ వ్యక్తిగత విషయాలను, సినిమా అప్డేట్లను, తాము తీయించుకున్న ఫోటో షూట్లను బాగా షేర్ చేసుకుంటున్నారు.ముఖ్యంగా ఫేడ్ అవుట్ అయినా హీరోయిన్స్ కూడా సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు.

అవకాశాల కోసం తెగ గ్లామర్ షో చేస్తున్నారు.కానీ వారికి మాత్రం ఉపయోగం లేదని చెప్పవచ్చు.

ఇప్పుడు అలాంటి హీరోయినే ఫేడ్ అవుట్ అయిన కూడా అవకాశాల కోసం గ్లామర్ షో చేయగా తనకు బాగా కౌంటర్స్ ఎదురవుతున్నాయి.ఇంతకీ ఏం ఎవరో కాదు.

హెబ్బా పటేల్.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హెబ్బా పటేల్ గురించి అందరికీ తెలిసిందే.

ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

హెబ్బా పటేల్ సినీ ఇండస్ట్రీకి 2014లో పరిచయం అయింది.టాలీవుడ్ ఇండస్ట్రీకి కుమారి 21ఎఫ్ తో పరిచయం అయింది.ఈ సినమాలో తన తొలి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

కానీ అంతగా మెప్పించలేకపోయింది.గతంలో ఒరేయ్ బుజ్జి సినిమాలో కూడా నటించగా ఈ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది.

ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మడును పట్టించుకునే వాళ్లే లేరు.ఇక ఇదంతా పక్కన పెడితే అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ తెగ ఆరాట పడుతుంది.పైగా తన గ్లామర్ ని పూర్తిగా పరిచయం చేసింది.

హాట్ లుక్ లతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది.మొత్తానికి అవకాశం కోసం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తుంది.

అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటూ ఉంటుంది.తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా లో ఒక ఫోటో పంచుకుంది.అందులో తాను చీర కట్టుకొని గ్లామర్ షో చేయగా ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యింది.

ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ నీ పని టాలీవుడ్ లో అంతా అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు గ్లామర్ షో చేయడం అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.ఇక తన ఫాలోవర్స్ మాత్రం తన ఫోటోలకు బాగా లైక్స్ కొడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube