వంటగది కుళాయిలను ఇంట్లో పెద్దలు, పిల్లలు అంతా రోజులో చాలా సార్లు ఉపయోగిస్తారు.చేతులు కడుక్కోవడం, వంట పాత్రలు శుభ్రం చేయడం, కూరగాయలు-పండ్లు కడగడం వంటి వాటికి నీరు అవసరం.
అయితే చలికాలం, వర్షాకాలంలో వేడినీరు అయితే అందరికీ కొంచెం సౌలభ్యంగా ఉంటుంది.ఇందు కోసం మనం ప్రత్యేకంగా గీజర్ వంటివి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం మార్కెట్లోకి ఇన్స్టంట్ హాట్ వాటర్ అందించే ప్రత్యేకమైన వాటర్ ట్యాప్‌లు వచ్చేశాయి.అందులోనూ ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో అమెజాన్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్లతో కొనుగోలు చేసేయొచ్చు.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ట్యాప్ గీజర్లు పలు అవసరాలకు ఉపయోగపడతాయి.
ఇవి తక్షణమే వేడి నీటిని అందిస్తాయి.పొయ్యిపై నీటిని వేడి చేసే పనిని తొలగిస్తాయి.
ట్యాప్ గీజర్లు కూడా వంటగదిలో స్థలాన్ని ఆదా చేసే సాధనం.ఎందుకంటే మీరు వేడి నీటి యాక్సెస్ కోసం భారీ గీజర్‌ను ఇన్స్టాల్ చేయనవసరం లేదు.
చల్లని ఉష్ణోగ్రతలు గడ్డకట్టే ప్రాంతాల్లో, ఈ ట్యాప్ గీజర్లు అన్ని రకాల వంటగది పనులకు ఉపయోగపడతాయి.ఈ ట్యాప్ వాటర్ హీటర్‌తో దాదాపు 30 డిగ్రీల నుండి 55 డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడి నీటిని పొందొచ్చు.
ఈ ట్యాప్ హీటర్ 360 డిగ్రీలు తిరుగుతాయి.వాటిని ఇన్స్టాల్ చేయడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
హీటర్‌లో ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి LED డిస్ప్లే కూడా ఉంది.ఈ ధృడమైన ట్యాప్ హీటర్ మీకు కొన్ని సెకన్లలో వేడిచేసిన నీటిని అందిస్తాయి.
ఈ ట్యాప్ వాటర్ హీటర్ దాని టెంపరేచర్ రెసిస్టెంట్, స్ట్రాంగ్ మరియు యాంటీ స్టాంపింగ్ క్వాలిటీస్ ఉన్న బాడీతో శాశ్వత పనితీరును అందిస్తుంది.
ట్యాప్ హీటర్ చల్లని ఉష్ణోగ్రతలలో 30 డిగ్రీల నుండి 40 డిగ్రీల నీటిని అందిస్తాయి.హీటర్‌లో ఇంటర్నల్ హై సెన్సిటివిటీ సెన్సార్ ప్రోబ్ ఉంది.ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది.ఇందులో భాగంగా Belanto కంపెనీ ట్యాప్ హీటర్ అసలు ధర రూ.2499 కాగా ఆఫర్లో రూ.1299కే కొనుగోలు చేయొచ్చు.APN కంపెనీ ట్యాప్ హీటర్ అసలు ధర రూ.3999 కాగా ఆఫర్లో 1999కే ఆఫర్లో అందిస్తున్నారు.