తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన మూడో రోజు కొనసాగుతుంది.ఈ క్రమంలో పార్టీ కార్యాలయ నిర్మాణంపై నేతలతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.
కాగా, వసంత్ విహార్ లో 1200 చదరపు మీటర్లలో పార్టీ కార్యాలయం నిర్మాణం జరుగుతుంది.అయితే నిన్న పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించారు.
బీఆర్ఎస్ గురించి రాజకీయ ప్రముఖులు, మేధావులు, రైతు, కార్మిక సంఘాల నాయకులను నేడు కేసీఆర్ కలిసే అవకాశం ఉంది.