బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.కేసీఆర్ కుటుంబం రూ.18 లక్షల కోట్ల విలువైన భూములు ఆక్రమించిందని ఆరోపించారు.‘కేసీఆర్ కుటుంబం ధరణి పోర్టల్ తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 18 లక్షల కోట్ల రూపాయల భూములు ఆక్రమించారు.ఇది దేశంలోనే అతిపెద్ద భూ స్కాం! ధరణి పోర్టల్పై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని ట్విటర్లో డిమాండ్ చేశారు.




తాజా వార్తలు