ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీలో ఓ వ్యక్తి తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారన్నారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఓ మండలంలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు.తను అవినీతి చేశానని నిరూపిస్తే కాళ్లు పట్టుకుంటానన్నారు.
లేని పక్షంలో పార్టీలో వ్యతిరేకంగా పని చేసే వాళ్లు బయటకు పోవాలని సూచించారు.తనను అవమానించిన విషయం చెబితే ఏమవుతుందో.
ప్రభుత్వంలో ముఖ్య హోదాలో ఉన్న ఆ నేతలకు తెలియడం లేదంటూ వ్యాఖ్యనించారు.