ఏపీలో ప‌లువురు ఐఏఎస్ అధికారుల బ‌దిలీ

ఏపీలో ప‌లువురు ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.రాష్ట్రంలోని అధికారులను బ‌దిలీ చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

 Transfer Of Several Ias Officers In Ap-TeluguStop.com

దీనిలో భాగంగా పౌరసరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్‍గా అరుణ్‍కుమార్‎కు బాధ్యతలు కట్టబెట్టింది.గిరిజా శంకర్‎ను బదిలీ చేసి స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్‍గా నియ‌మించింది.

అదేవిధంగా పోల భాస్కర్‍కు జీఏడీ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్న‌ట్లు ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube