ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
TeluguStop.com
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని అధికారులను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.దీనిలో భాగంగా పౌరసరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్‍గా అరుణ్‌కుమార్‌కు బాధ్యతలు కట్టబెట్టింది.
గిరిజా శంకర్‌ను బదిలీ చేసి స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్‍గా నియమించింది.అదేవిధంగా పోల భాస్కర్‍కు జీఏడీ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
ఆ కన్నడ హీరో నాతో మిస్ బిహేవ్ చేశాడు.. సంజన సంచలన వ్యాఖ్యలు వైరల్!