ఈ మహిళ తెలివికి సలాం.. ఏకంగా వీర్యంతో..?!

ప్రతిభ ఉంటే చాలు పనికి రాని వస్తువును కూడాఎంతో అందంగా తీర్చిదిద్ద వచ్చును.అలా ఓ మహిళ తనలోని నైపుణ్యాన్ని బయటకు తీసి, తమ ప్రతిభను చాటుకుంది.

 Canadian Woman Makes Jewels Out Of Semen Breast Milk Details, Women, Sperm, Ear-TeluguStop.com

ఎవరైనా సరే నగలు తయారు చేయాలంటే సామాన్యంగా వెండి, బంగారం లాంటి లోహాలను తీసుకొని వాటితో తమకు కావాల్సిన నగలు తయారు చేసుకుంటారు.ఇక మరికొంత మంది దారాలు, పూసలతో కొత్తరకంగా రెడీమెడ్ వస్తువులు తయారు చేసుకుంటున్నారు.

కానీ ఎక్కడైనా తల్లి పాలు, వీర్యం, బూడిదితో నగలు తయారు చేయడం చూశారా.?

కానీ., ఈ మహిళ కాస్త కొత్తగా ఆలోచించింది.తల్లిపాలు, వీర్యం బూడిదతో ఆభరణాలు తయారు చేసి ఔరా అనిపించుకుంటుంది.అంతేకాకుండా ఆమె తన నగల షాపుకు జజ్జీ జ్యూవెల్లరీ అని పేరు కూడా పెట్టుకుందంట.అయితే ఆమెకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారా.?

ఒక సారి తన భర్త ఆమెకు క్వింకీ ట్విస్ట్‌తో కూడిన ముత్యాల నగను బహుమతిగా అందించారంట.అప్పుడే తనకు ఓ కొత్తరకం ఆలోచన వచ్చిందంట.

Telugu Amanda, Breast Milk, Canadian, Chains, Jazzy Jewelery, Jewels, Prepare, S

బంగారం, వెండినే కాకుండా.మానవ శరరాలతో నగలు తయారు చేయరాదా అని, అలా అప్పుడు తట్టిన ఈ ఆలోచన కాస్త ఆచరణలోకి వచ్చి నగలు తయారు చేయడం ప్రారంబించింది.కానీ బంగారం వెండీతో కాదు, తల్లి పాలు, వీర్యం ఉపయోగించి నగలు తయారు చేయడం ప్రారంభించింది.వీర్యాన్ని ఎండ బెట్టి, పొడి చేసిన తర్వాత తల్లిపాలు కలిపి నగలు చేస్తుందంట.

ఇక ఈ నగలు అందరినీ ఆకర్షిస్తున్నాయంట.దీంతో కెనడాలో అమండా అనే మహిళ తయారు చేస్తున్న ఈ నగలకు భలే డిమాండ్ ఉందంట.

కొందరు వాటిని వింతగా చూస్తున్నా, మరికొందరు మాత్రం భలే ఉన్నాయంటూ నగలు కొనుగోలు చేస్తున్నారు.మీరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ నగలపై ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube