లింగాల వలస లో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రెవిన్యూ శాఖ మంత్రి దర్మాన ప్రసాదరావు

రెవిన్యూ శాఖ మంత్రి దర్మాన ప్రసాదరావు సినిమావేరు రాజకీయం వేరు పవన్ నడుస్తానంటూ వచ్చేసారు పవన్ నాతో నడవమనండి .3 కిలోమీటర్లు కూడా నడవ లేరు సినిమా లో బొమ్మలు పెట్టి యాక్షన్ చేస్తారు నాకు64 ఏళ్లు.నాతో నడవగలరా 45 సంవత్సరాలుగా ప్రజాజీవితంలో మమేకమయ్యం మేము అదికారంతో సంబందంలేకుండా ప్రజా జీవితంలో ఉన్నాం మాటలు చెప్పినంత ఈజి కాదు ప్రజా జీవితం అదికారం రాక ముందు సంవత్సరంపాటు జగన్ ప్రజల్లో తిరిగారుప్రజల్లో తిరిగి నపుడు ప్రజలు అడిగనదల్లా.ఇప్పుడు చేస్తున్నారు మాట ఇచ్చారు.

 Minister Of Revenue Department Darmana Prasada Rao Participated In The Governmen-TeluguStop.com

మాట నిలబెట్టుకుంటున్నారు.నాయకుడంటే జగన్ లానే ఉండాలి చంద్రబాబు కిజగన్ పాలనకు నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube