ఇండియన్ ఐడల్ సింగర్ ని జూనియర్ పూజా హెగ్డే చేశారు..!

తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్స్ షోని ఆహా సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుంది.ప్రస్తుతం ఈ షో ఫైనల్స్ కు చేరుకుంది.

 Junior Pooja Hegde In Aha Telugu Indian Idol , Aha Telugu Indian Idol , Balakri-TeluguStop.com

ఆడియెన్స్ పోల్స్ తో పాటుగా జడ్జుల నిర్ణయంతో ఈ షో టైటిల్ విన్నర్ ఎవరన్నది తెలుస్తుంది. తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్స్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వస్తున్నారని తెలుస్తుంది.

ఇక ఈ షోలో సింగర్ గానే కాదు తన అందంతో ఆడియెన్స్ ని అలరిస్తుంది బివికె వాగ్దేవి.నెల్లూరు నుండి వచ్చిన ఈ అమ్మడు సింగర్ గా మెప్పిస్తూ తన లుక్స్ తో అందరిని ఆకర్షిస్తుంది.

మొన్నామధ్య బాలయ్య ఈ షోకి వచ్చి ఆమెని జూనియర్ పూజా హెగ్దే అనేశాడు.

అప్పటినుంచి ఆమె షోలో జూనియర్ పూజా హెగ్దేగా క్రేజ్ తెచ్చుకుంది.

ఫైనల్ ఎపిసోడ్ ప్రోమో కూడా తెలుగు ఇండియన్ ఐడల్ షో హోస్ట్ శ్రీరాం చంద్ర కూడా వాగ్దేవిని జూనియర్ పూజా హెగ్దే అంటూ చెప్పుకొచ్చాడు.బాలకృష్ణ చెప్పాడని కాదు కాని నిజంగానే వాగ్దేవికి పూజా హెగ్దేకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని చెప్పొచ్చు.

సింగర్ గా ఆమె టైటిల్ గెలిచినా గెలవకపోయినా హీరోయిన్ గా మాత్రం అవకాశాలు తెచ్చుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube