దేశంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు లెక్కే లేకుండా పోతుంది.పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కానీ ఇలా ఆడవాళ్లను చెరబట్టే కామాంధులు మాత్రం మారడం లేదు.
తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన ఇందుకు జరిగిన ఓ ఘటన ఇందుకు అద్దం పడుతోంది.సమయానికి డీఎస్పీ రావడంతో ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది కానీ లేకపోతే ఆ అమ్మాయి చనిపోయేదే.
రాత్రి పూట పెట్రోలింగ్ చేస్తున్న డీఎస్పీ అంకిత ఆ కామాంధుల కారు వద్దకు వెళ్లి పరిశీలించి… అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను ఆసుపత్రికి తరలించింది.లేకపోతే ఆ బాలిక ప్రాణాలను కోల్పోయేదే.
జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలో అర్ధరాత్రి పూట ఓ బాలిక రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తోంది.ఇది గమనించిన ఐదుగురు కామాంధులు ఆ బాలికను చెరబట్టారు.
నెమ్మదిగా వెళ్లి అడ్రస్ కోసమని ఆ బాలికతో మాటలు కలిపారు.ఇలా మాటలు కలిపిన ఆ కామాంధులు ఆ బాలికను కార్లో ఎక్కించుకుని వెళ్లారు.
నగరం మొత్తం తిప్పుతూ ఆమెను రేప్ చేశారు.చివరకు కారును ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆపిన ఆ కామాంధులు అక్కడ కూడా ఆ బాలిక మీద అత్యాచారం
చేస్తూ ఉన్నారు.
కానీ అదే సమయంలో అక్కడికి డీఎస్పీ అంకిత పెట్రోలింగ్ చేసుకుంటూ వచ్చింది.ఆ కారు అనుమానస్పదంగా ఆపి ఉండడంతో డీఎస్పీ వెళ్లి చూసింది.
దీంతో ఆ కామాంధుల ఆటలు డీఎస్పీకి తెలిశాయి.బాలిక వివస్త్రగా ఉండడం చూసిన ఆ డీఎస్పీ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించింది.
ఆ కామాంధుల మీద కేసు ఫైల్ అయింది.వారి మీద విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.
ప్రస్తుతం ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.