హిమాయత్ నగర్ డివిజన్ దత్త నగర్ లో SNDP కార్యక్రమం క్రింద చేపట్టిన నాలా అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, GHMC కమిషనర్ లోకేష్ కుమార్ పలువురు ఉన్నత అధికారులు.
తాజా వార్తలు