ఎన్ఠీఆర్ విజయవాడ జిల్లా కలెక్టర్ గా సేనాపతి ఢిల్లీ రావు భాధ్యతలు చేపట్టారు, అలాగే జాయింట్ కలెక్టర్ గా శ్రీమతి శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ కూడా బాధ్యతలు చెపట్టారు.నూతనంగా ఏర్పాటు అయిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం పై హర్షం వ్యక్తం చేస్తూ కొత్త జిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమంలో లక్ష్మీపార్వతి పాల్గొన్నారు అలాగే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎమ్మెల్యే మల్లాది విష్ణు మొండితోక జగన్మోహనరావు ఎమ్మెల్సీ గ్రూపుల ఇతర ప్రజాప్రతినిధులు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి తదితరులు కార్యక్రమంలో పాల్గొని నూతన జిల్లా అధికారులను అభినందించారు అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో జిల్లాల ప్రారంభించే కార్యక్రమంలో లో పాల్గొన్నారు
తాజా వార్తలు