టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లుగా వెలుగు వెలుగుతున్న వారు మొత్తం కూడా ఇతర భాషలకు చెందిన అమ్మాయిలు అనడం లో ఎలాంటి సందేహం లేదు.తెలుగు రాష్ట్రాల కు చెందిన ఒక అమ్మాయి కూడా ప్రస్తుతం తెలుగు లో స్టార్ హీరోయిన్ గా లేదు అంటే ఎంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు లో అందమైన అమ్మాయి లు లేరా అందం గా నటించే అమ్మాయిలు లేరా అనేది తెలుగు ప్రేక్షకుల ప్రశ్న. తెలుగు ఫిల్మ్ మేకర్స్ మన తెలుగు అమ్మాయిల ను పక్కన బెట్టి పరాయి రాష్ట్రాల అమ్మాయి లను తీసుకు రావడం వెనక అసలు ఉద్దేశం ఏంటి అంటే.
వారు ఎక్కువగా స్కిన్ షో చేస్తారు.వారి అందాల ప్రదర్శన కు జనాలు ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఫిదా అవుతారు.
అందుకే వారిని తీసుకు వస్తారా అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం.తెలుగు అమ్మాయిలు స్కిన్ షో చేస్తే పెద్దగా అందంగా ఉండరని గ్లామర్ షో చేయడం వల్ల సినిమా కి ఇంకా మైనస్ అవుతుంది కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కానీ ఈ ఫోటోలు చూసిన తర్వాత వారి అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు అంటూ తెలుగు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.తెలుగమ్మాయి ఈశా రెబ్బ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో అందాల ఆర బోత విషయంలో రెచ్చిపోతుంది అనడంలో సందేహం లేదు.ముంబై ముద్దుగుమ్మలకు కేరళ బ్యూటీ అమ్మాయిలకు ఈమె ఏమాత్రం తగ్గడం లేదు.రోజు రోజుకు అందాల విందు పెంచుతూ తాను స్టార్ హీరో లకు మోస్ట్ వాంటెడ్ గా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
కేవలం తెలుగు హీరోయిన్ అవ్వడం వల్ల ఈమె కు అవకాశాలు తక్కువగా వస్తున్నాయి.వేరే భాష హీరోయిన్ అయితే ఖచ్చితం గా తన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎప్పుడో నిలబడేది అంటూ ఆమె అభిమాను లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు అమ్మాయి అయినా ఈ స్థాయి లో అందా లను ఆరబోస్తూ ఉంటే మన స్టార్ ఫిలిం మేకర్స్ కళ్ళు మూసుకొని ఉన్నారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.