కారు వేగంతో పోటీ పడ్డ జింక.. ఇదేం పరుగురా నాయన..

సోషల్ మీడియాలో ప్రతి వీడియో వైరల్ అవుతూ ఉంటుంది.వాటిలో, వంటలకు సంబంధించిన వీడియో లు, కసరత్తుల వీడియోలు, ఇంకా ఇలా చాలానే వైరల్ అవుతూ ఉంటాయి.

 A Deer Competing With A Car Speed This Is A Runaway Man Deer Running, Viral Ne-TeluguStop.com

వాటిల్లో జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి.మాములుగా జింకలను జంతువులైనటువంటి క్రూరమృగాలు వేటాడుతాయి.

జింకలు కూడా ఈ మృగాల నుండి తప్పించు కోవడానికి అంతకు మించిన వేగంతో పరుగెడతాయి.

సాధరణంగా ప్రతి జింక వేగం గంటకు 35 నుంచి 40 మైళ్లు.

అదే కిలోమీటర్లలో లెక్కిస్తే గంటకు 80 కిలో మీటర్ల వేగంతో పరుగెడతాయి.జింకలు సాదు జంతువులు ఇవి ఎవరికి ప్రమాదాన్ని కలిగించవు కానీ వీటికి ప్రమాదం ఎదురైనప్పుడు అతివేగంతో పరిగెత్తి వాటి ప్రాణాన్ని కాపాడుకున్నాయి.

కానీ ఈ జింక మాత్రం అవి పరిగెత్తే వేగం కంటే ఎక్కువ వేగంగా పరిగెత్తింది అసలు ఎందుకు ఈ జింక అంత వేగంగా పరిగెత్తిందో తెలుసుకుందాం.

ఈ జింక ఏకంగా కార్ స్పీడ్ కే ఛాలెంజ్ విసిరిందంటే మీరు నమ్ముతారా కచ్చితంగా నమ్మాల్సిందే ఈ వైరల్ వీడియో చూస్తే మీరు కచ్చితంగా నమ్ముతారు అయితే ఇంతగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏముందంటే ఒక కారు అడవి గుండా ఉన్న రోడ్డు మార్గంలో వెళుతుంది అయితే ఈ కార్ స్పీడ్ తో సమానంగా పరిగెత్తింది ఈ జింక.ఇలా జింక కారుతో సమానంగా పరిగెత్తడాన్ని కారులోని వారు తమ ఫోన్ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో విడుదల చేశారు.అయితే షాకింగ్ గా ఈ జింక కారుకు మించిన వేగంతో పరిగెత్తడం ఈ వీడియోలో చూడవచ్చు ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు ఇదేం జింక రా నాయనా ఇలా పరిగెడుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

కారు వేగంతో సమానంగా పరిగెత్తిన ఈ జింక ను గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube