పాపం తమన్నా.. ఎన్నిసార్లు బ్రేకప్ అయిందో తెలుసా?

మిల్కీ బ్యూటీ తమన్నాఒకవైపు సీనియర్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్నప్పటికీ తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.మూడు పదుల వయసు దాటిపోతున్నా చెరగని అభినయంతో మిల్కీ అందాలతో ఎంతోమంది మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంది.

 Tamanna Love Breakups And Details, Tamanna , Love , Tollywood , Kollywood , F3 M-TeluguStop.com

ఇప్పటికీ యువ హీరోయిన్ లకు పోటీ ఇస్తూ వరుస అవకాశాలను అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.సినిమాల్లో మాత్రమే కాదు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతోంది.

అంతేకాదండోయ్ అటు సీనియర్ హీరోలకు జూనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంటుంది ఈ సొగసరి.

మరికొన్ని రోజుల్లో వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే తన కెరీర్లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్బస్టర్ విజయాలను ఖాతాలో వేసుకున్న తమన్నా.జీవితంలో మాత్రం ఎన్నో లవ్ ఫెయిల్యూర్ ఎదురుకుందట ఎన్నోసార్లు ప్రేమ విఫలమై బాధ లో మునిగి పోయిందట ఈ తెల్లతోలు హీరోయిన్.

ఇక కాసేపు సినిమాల గురించి పక్కనపెట్టి మిల్కీబ్యూటీ లవ్ బ్రేకప్ ల గురించి తెలుసుకుందాం.

తమన్నా చదువుకునే సమయంలోనే చిన్ననాటి స్నేహితుడితో తొలిసారి ప్రేమలో పడిందట .ఈ క్రమంలోనే ఎన్నో ఆశలతో అతనికి ప్రపోజ్ చేద్దామని ప్లాన్ వేసుకుంటే.అంతకు ముందే అతను సిస్టర్ అనేసాడట.

ఇంకేముంది మిల్కీబ్యూటీకి గుండె బద్దలయినంత పని అయింది.ఆ తర్వాత ప్రేమ జోలికి వెళ్లకుండా సినిమాల్లోకి వచ్చేసింది.

ఇక సినిమాల్లోకి వచ్చాక కోలీవుడ్ హీరో కార్తి తో ప్రేమలో పడిందట తమన్నా.వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆవార సినిమా మంచి విజయం సాధించింది.కానీ ఆ తర్వాత వీరిద్దరి ప్రేమ అనుకోని కారణాలవల్ల బ్రేక్ అయ్యిందట.ఆ తర్వాత హీరో కార్తీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోగాతమన్నా మాత్రం ఇంకా సింగిల్ గానే మిగిలిపోయింది.

ఇక కార్తీతో బ్రేకప్ నుంచి బయటపడ్డాక విరాట్ కోహ్లీ తో ఈ అమ్మడు డేటింగ్ చేసిందంటూ వార్తలు కూడా వచ్చాయి.వీరిద్దరు కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో కనిపించడంతో ఇక ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది.

తర్వాత కోహ్లీ అనుష్క శర్మ ను వివాహం చేసుకున్నాడు.తమన్నా మాత్రం ఇంకా సింగిల్ గానే ఉండిపోయింది.

పాపం మిల్కీబ్యూటీ సినిమాల్లో సక్సెస్ అయింది కానీ ప్రేమలో మాత్రం విఫలమైంది.

Heroine Tamannah Love Breakups #Tamanna

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube