కొబ్బ‌రి కాయ‌లో పువ్వు వ‌స్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మనం సాధారణంగా కొబ్బరి కాయలను కొట్టినపుడు ఒక్కో సారి అందులో పువ్వు వస్తుంటుంది.ఆ పువ్వు అసలు కొబ్బరి కాయలోకి ఎలా వస్తుందని చాలా మంది అనుమానపడుతుంటారు.ఇలా పువ్వు రావడం మంచిదేనా అని సందేహిస్తుంటారు.కొబ్బరి కాయలో పువ్వు రావడం చాలా మంచిదని కొంత మంది చెబుతున్నారు.ఈ ప్రకృతిలో అనేక చెట్లకు పూలు పూస్తాయి కానీ కొబ్బరి కాయల్లో పూసే పూలు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి.అదేంటంటే.

 Do You Know What Happens If A Flower Blooms In A Coconut Details, Flower In Coc-TeluguStop.com

అన్ని చెట్లకు పూలు పూసిన తర్వాత అవి రాలిపోయి వాటి ప్లేస్ లో కాయలు వస్తాయి.కానీ కొబ్బరి పూలు మాత్రం అలా కాదు.

చాలా డిఫరెంట్ గా ఉంటాయి.ఈ కొబ్బరి పువ్వులు కాయ లోపలో ఎలా పూస్తాయనే విషయాన్ని గురించి ఒక్కసారి తెలుసుకుంటే…

సాధారణంగా కొబ్బరిలో పూలు పూస్తాయి.

ఇలా పూలు ఎక్కడి నుంచి వస్తాయనే విషయం చాలా మందికి అర్థం కాదు.ఈ పూలు చాలా మెత్తగా ఉంటాయి.

చూసేందుకు స్పాంజ్ లాగ మనకు అనిపిస్తాయి.ఈ కొబ్బరి పువ్వును టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

ఇది కొంచెం తియ్యగా ఉంటుంది.మనం చూసిన కొబ్బరికాయలన్నింటిలోనూ పువ్వు ఉండదు.

ఏదైనా ఒక కొబ్బరికాయలోనే పువ్వు ఉంటుంది.

ఇలా కొబ్బరికాయ కొట్టినపుడు మనకు పువ్వు వస్తే చాలా మంచిదని కొంత మంది పండితులు చెబుతున్నారు.ఇలా పువ్వు రావడం పాజిటివ్ ఎనర్జీకి సంకేతం అని అంటున్నారు.ఈ పువ్వును తినడం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు.

పాత రోజుల్లో ఈ పువ్వులను అమ్ముతూ కొంత మంది వ్యాపారం చేసేవారు కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం ఈ పువ్వులను ఎవరూ పెద్దగా విక్రయించడం లేదు.కానీ కొబ్బరి పువ్వులు చాలా టేస్టీగా ఉంటాయి.

వాటి టేస్ట్ ను మాత్రం ఈ తరం మిస్సవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube