కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యక్రమం చేద్దామనుకున్న ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు.అదే బీజేపీ ధర్నా అంటే మాత్రం ఎం చేయలేకపోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులను అరెస్ట్ చేశారు నేను దీన్ని ఖండిస్తున్నజగ్గారెడ్డి మాట్లాడిందంట్లో తప్పు లేదు.ఆయనకు సమాచారం ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు.
అందరిని కలుపుకుని పోవాలని మరోసారి పిసిసి కి చెప్తున్న.ఇంత పెద్ద కార్యక్రమం చేయలనుకున్నపుడు పార్టీ లో చర్చించాలి.
దీనికి సంభందించి మాణిక్యం ఠాగూర్ తో కూడా మాట్లాడతా
.