ఆ సినిమా కోసం పవన్ కళ్యణ్ ను ముప్పుతిప్పలు పెట్టిన ఏఆర్ రెహమాన్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎందుకంటే నటుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు.

 Ar Rahman Threatened Pawan Kalyan For The Film, Pawan Kalyan, Tollywood, Ar Reha-TeluguStop.com

ఎన్నో సూపర్ హిట్ సక్సెస్ లను అందుకున్నాడు.ఈయనకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో అభిమానం ఉంది.

ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ మరింత గుర్తింపును సొంతం చేసుకుంటున్నాడు.

పవన్ కళ్యాణ్ అంటే ప్రేక్షకులే కాదు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఎంతో అభిమానం చూపిస్తారు.

ఆయన సినిమాలలో అవకాశం వస్తే చాలు అనుకునే నటీ నటులు కూడా ఉన్నారు.ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ను సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వ్యక్తిగతంగా, సినిమా పరంగా ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు.

మామూలుగా ఈయన రాజకీయపరంగా అధికారంలో ఉండటంతో ఇతర రాజకీయ నాయకుల నుండి విమర్శలను ఎదుర్కొన్నాడు.కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల నుండి అంతగా విమర్శలు ఎదుర్కోలేదు.

కాని కొందరు సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులే పవన్ కళ్యాణ్ ఎదుగుదలను ఓర్వలేక విమర్శించారు.కానీ అవన్నీ ఆయన పట్టించుకోడు.

Telugu Ar Rehaman, Komaram Puli, Pawan Kalyan, Tollywood-Movie

ఎందుకంటే తనకు తానేంటో తెలుసు కాబట్టి.తనను విమర్శించిన వారి గురించి అస్సలు పట్టించుకోడు.ఇక సినిమా పరంగా పవన్ కళ్యాణ్ కు చిన్న చిన్న సమస్యలు ఎదురైన సందర్భాలు కూడా ఉన్నాయి.ఓసారి తను నటించిన ఓ సినిమాలో ఏ ఆర్ రెహమాన్ పవన్ కళ్యాణ్ ను ముప్పుతిప్పలు పెట్టినట్లు తెలిసింది.ఇంతకు అది ఏ విషయంలోనో తెలుసుకుందాం.

2010లో ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కొమరం పులి.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, నికిషా పటేల్ నటీనటులుగా నటించారు.ఫుల్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గీతా ఆర్ట్స్ సంస్థ పంపిణీ బ్యానర్ పై సింగనమల రమేష్ నిర్మించాడు.

ఈ సినిమాకు మొదట్లో కొమరం పులి అని పేరు పెట్టగా కొన్ని విమర్శలు ఎదురవడంతో ఈ సినిమాను పులి అనే పేరుకు మార్చారు.

Telugu Ar Rehaman, Komaram Puli, Pawan Kalyan, Tollywood-Movie

ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు.ఈయన భారతీయ సంగీత దర్శకుడుగా, గాయకుడిగా, సంగీతకారుడిగా ఎంతో       గుర్తింపును సొంతం చేసుకున్నాడు.ఇక ఈయన అందించిన పాటలన్నీ ఎన్నో మంచి సక్సెస్ లు అందుకున్నాయి.

ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ను ఎవరు కూడా ఎదిరించే ధైర్యం చెయ్యలేదు.

కానీ ఏ ఆర్ రెహమాన్ మాత్రం ఏకంగా పవన్ కళ్యాణ్ కు ముప్పుతిప్పలు పెట్టాడు.

అది ఏంటంటే.ఏ విషయంలోనైనా ఏ ఆర్ రెహమాన్ పని సరిగ్గా ఉంటుంది.

ఇప్పటివరకు ఆయన కూడా ఎటువంటి విమర్శలు ఎదుర్కొ లేదు.కాని కొమరం పులి సినిమా కు తను మ్యూజిక్ వర్క్ ను బాగా ఆలస్యం చేశాడు.

దీంతో పవన్ కళ్యాణ్ కు ఆ సమయంలో బాగా ఇబ్బందులు ఎదురయ్యాయి.ఎంతో అనుకున్నా ఏ ఆర్ రెహమాన్ దగ్గర నుండి సంగీతం ఆలస్యం కావడంతో ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు బాగా ముప్పుతిప్పలు ఎదురయ్యాయి.

ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న ఏ ఆర్ రెహమాన్ ఆయనకు క్షమాపణలు తెలిపి మళ్లీ ఇటువంటి తప్పులు చేయకుండా చూసుకుంటానని మాట ఇచ్చాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube