లఖింపూర్ పర్యటనకు సిద్ధమైన రాహుల్ గాంధీ..!!

యూపీలో లఖింపూర్ లో రైతులని  కేంద్ర మంత్రి కొడుకు కాన్వాయ్ తో ఢీ కొనడంతో రైతులు చనిపోవడంతో ఈ వార్త ఉత్తరప్రదేశ్ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలను కుదిపేస్తోంది.పైగా వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.

 Rahul Gandhi Ready To Visit Lakhimpur Rahul Gandhi, Lakhimpur , Rahul Gandhi , P-TeluguStop.com

లఖింపూర్ రైతుల మరణ వార్త ఘటన బిజెపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్లు అయింది.ఈ తరుణంలో రైతులను పరామర్శించడానికి ప్రారంభంలో ప్రియాంక గాంధీ రెడీ  కాగా ఆమెను యూపీ పోలీసులు అరెస్టు చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా రాహుల్ పర్యటనకు యూపీ హోం శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది.

ఒక రాహుల్ కి మాత్రమే కాకప్రియాంక గాంధీకి అదే రీతిలో మరో ముగ్గురికి అనుమతులు ఇవ్వడం జరిగింది.

ఈ తరుణంలో ఇప్పటికే పర్యటనకు రెడీ అయిన రాహుల్ గాంధీ.కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఒక పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వం రైతుల పై దాడులు చేస్తుందని ఆరోపించారు.రైతులపై జీపు ఎక్కించి హత్య చేశారని ఈ క్రమంలో హత్య చేసిన కేంద్ర మంత్రి కొడుకు ఎందుకు ఇంత వరకు అరెస్టు చేయలేదని రాహుల్ గాంధీ ప్రభుత్వాలపై సీరియస్ అయ్యారు.

లక్నో పర్యటన చేపట్టిన మోడీకి రైతులను పరామర్శించే సమయం లేదా అని విమర్శించారు.ఇటువంటి తరుణంలో లఖింపూర్ కి.మరికాసేపట్లో చేరుకుని రాహుల్గాంధీ రైతులను పరామర్శించినున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube