ఆ సినీ స్టార్‌కు చాలా పొగరు.. పని వాళ్ళు కూడా ఛీ కొట్టేవారట!

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఇండస్ట్రీకి అడుగుపెట్టక ముందు ఎలా ఉంటారో తెలియదు కానీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక స్టార్ హోదాను సంపాదించుకున్నాక మాత్రం వారికి ఎక్కడ లేని పొగరు తనం వచ్చేస్తుంది.అంతేకాకుండా ఇతరులతో మాట్లాడే, ఉండే విధానంలో కూడా చాలా మార్పులు కనిపిస్తుంటాయి.

 Nobody Like Actress Mallika Sherawat Starry Tantrums Details, Mallika Sherawats-TeluguStop.com

ఇప్పటికే ఎంతోమంది స్టార్ నటులు ఇండస్ట్రీలో తమకు హోదా ఉందని తమకు నచ్చినట్లుగా ప్రవర్తించడంతో అవకాశాలు కూడా కోల్పోయారు.

తిరిగి మళ్లీ అవకాశాలు అందుకోవడానికి బాగా ప్రయత్నిస్తున్నారు.

ఇక మరికొందరు సెలబ్రెటీలు సామాన్య ప్రజలపై కూడా బాగా విరుచుకుపడుతుంటారు.ఇదిలా ఉంటే ఓ స్టార్ హీరోయిన్ కు చాలా పొగరట.

ఆమెను చూసి పని వాళ్లు కూడా చీ కొట్టేవారట.ఇంతకీ ఆమె ఎవరో కాదు.

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మల్లికా శెరావత్. ఈమె గురించి అందరికీ పరిచయమే.

తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఎక్కువగా రొమాంటిక్ సినిమాలలో నటించడంతో బోల్డ్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

ఇక ఈమె ఒక హోదాను సంపాదించుకున్న కూడా అనుకున్నంత రేంజ్ కు మాత్రమే ఎదగలేకపోయానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.ఈమె 2003లో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఆమె నటించిన ఖ్వాహిష్, మర్డర్ వంటి సినిమాలు తనకు మంచి సక్సెస్ ను అందించాయి.

ఇక ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో సెక్స్ సింబల్ గా స్థానం సంపాదించుకుంది.ఇక చాలా వరకు తను నటించిన సినిమాలు తనకు మంచి సక్సెస్ ను అందించాయి.

Telugu Actress, Bollywood, Mallikasherawat-Movie

ఇక ఈమె హాలీవుడ్ లో కూడా అడుగు పెట్టి అక్కడ కూడా మంచి సక్సెస్ లు అందుకోవడానికి బాగా ప్రయత్నిస్తుంది.ఈమె ఒక నటిగా కంటే వ్యక్తిగత విషయంలోనే బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.ఈమె ఒక సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చానని గతంలో తెలిపింది.ఇక తనకు తన కుటుంబం నుండి కొన్ని అడ్డంకులు వచ్చాయని కూడా తెలిపింది.కానీ ఇదంతా ఆమె బాలీవుడ్ లో ఒక హోదాను సంపాదించుకోవడం కోసం అలా తనంతట తానే తన కుటుంబం గురించి అలా సృష్టించుకుంది అని గతంలో బయటపడింది.

ఈమె ఢిల్లీకి చెందిన పైలెట్ కరణ్ సింగ్ గిల్ ను పెళ్లి చేసుకుంది.

ఇక తను బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని నాలుగేళ్లకే అతడి నుండి విడాకులు తీసుకుంది.ఇక విడాకులు తీసుకున్న సంగతి ఇండస్ట్రీలో తెలిస్తే తనకు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో గుర్తింపు ఉండదని అనుకోని పెళ్లి గురించి కొంతకాలం వరకు బయట పెట్టకుండా దాచి పెట్టింది.

ఇక ఈ విషయాలన్నీ గతంలో బాగా వైరల్ గా మారాయి.

Telugu Actress, Bollywood, Mallikasherawat-Movie

ఇదిలా ఉంటే గతంలో ఈమె ప్రవర్తన పట్ల పని వాళ్లు కూడా చీ కొట్టారట.ముంబైలో ఓ పత్రిక సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల ప్రవర్తన గురించి ఒక సర్వే చేశారు.ఇక సర్వేలో చెడు ప్రవర్తన గా మల్లికా షెరావత్ కు మొదటి స్థానం దక్కిందట.

ఆమె రోజువారి పరిచయస్తులతో ఎలా ప్రవర్తిస్తుంది అని సర్వేలో తేలిపోవడంతో అందరూ షాక్ అయ్యారు.

మల్లికా షెరావత్ అంటే ఆ వీధిలో పని చేసే వారి నుండి ఇంట్లో పని చేసే వాళ్ల వరకు చాలా చిరాకు అట.ఈమె ప్రవర్తన అందరికీ చిరాకు తెప్పించేలా ఉంటుంది అని ఆ సర్వేలో తేలింది.ఆమె ఎవరితో సరిగా ఉండదని.

అందరితో కావాలని గొడవ పెట్టుకొని మహారాణిలా ఫీల్ అవుతుంది అని తెలిపారు.తను లిఫ్ట్ ఎక్కేటప్పుడు వేరేవాళ్లను అసలు ఎక్కనివ్వదట.

Telugu Actress, Bollywood, Mallikasherawat-Movie

ఆ సమయంలో డెలివరీ బాయ్స్ లిఫ్ట్ దగ్గర ఉంటే నెక్స్ట్ ఫ్లోర్ లో వెళ్లి దిగమని అంటుందట.ఇక చుట్టుపక్కల షాపు వాళ్లతో చాలా విసుగు చెందేలా మాట్లాడుతుందట.తనకు షాపులో మర్యాదలు కావాలి అన్నట్లుగా ప్రవర్తిస్తుందట.తన పక్క ఫ్లాట్ లో ఉండే వాళ్ళతో కూడా సరిగా ఉండదని తెలిసింది.వాళ్ళ పిల్లలను దగ్గరికి తీసుకోదని.ఇక ఆమె ఇంటికి పని చేయడానికి ఎవరు కూడా ఆసక్తి చూపరు అని తెలిసింది.

ఆమె ప్రవర్తన పట్ల అక్కడ పనిచేసే వాళ్లు చాలా వరకు ఛీ కొట్టారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube