పాపం.. ఆ హీరోయిన్‌ని ఫోర్స్ చేసి స్కిన్ షో చేయించారట!

ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కొన్ని కొన్ని సార్లు ఇష్టం లేని సన్నివేశాల్లో కూడా చేయాల్సి వస్తుంది.ఎందుకంటే ఒక సినిమా కోసం ఒక్కసారి కమిట్ మెంట్ ఇచ్చాక అందులో మళ్లీ మార్పులు చేసుకునే అవకాశాలు చాలా తక్కువ.

 Mamta Mohan Das Was Forced To Expose Right On The Homam Movie Sets,  Heroine, Fi-TeluguStop.com

అంతేకాకుండా ఓ సినిమాలో అడుగు పెట్టడం నటీనటుల బాధ్యత అయితే.ఆ తర్వాత జరిగే ప్రతి ఒక్క విషయంలో దర్శకనిర్మాతలదే బాధ్యత ఉంటుంది.

ఆ సమయంలో నటీనటులపై ఎటువంటి బాధ్యత ఉండదనే చెప్పాలి.

ఇక కొంతమంది దర్శకులు నటీనటులకు కథ వినిపించే సమయంలో అందులో ఉండే కొన్ని సన్నివేశాలు గురించి బోల్డ్ పాత్రల గురించి ముందే వివరిస్తారు.

మరికొందరు అలాంటి సన్నివేశాలు ఉన్నాయని ముందే చెప్పకుండా కరెక్ట్ సెట్ లో ఉన్న సమయంలో చెబుతారు.ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది హీరో హీరోయిన్స్ ఇటువంటి ఘటనలు ఎదుర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ ను కూడా బాగా ఫోర్స్ చేసి స్కిన్ షో చేయించారట.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.

మమతా మోహన్ దాస్.ఈ మలయాళీ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

Telugu Jd Chakravarthi, Expose, Forced, Forced Expose, Homam Sets, Jagapathi Bab

తన అందంతో ఎంతోమంది కుర్రాళ్ళ మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత కృష్ణార్జున, హోమం, చింతకాయల రవి, కేడి పలు సినిమాలలో కూడా నటించింది.

కేవలం నటిగానే కాకుండా సింగర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.

ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్ లను వినిపించి మంచి విజయాన్ని అందుకుంది.తెలుగుతో పాటు మలయాళం సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది.

ఇదిలా ఉంటే గతంలో ఈమెతో ఓ డైరెక్టర్ ఫోర్స్ చేసి మరి స్కిన్ షో చేయించాడట.

Telugu Jd Chakravarthi, Expose, Forced, Forced Expose, Homam Sets, Jagapathi Bab

2008లో జె డి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హోమం.ఈ సినిమాలో జగపతి బాబు, జె డి చక్రవర్తి, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇక ఈ సినిమాలో ఓ దగ్గర మమతా మోహన్ దాస్ ను.జె డి చక్రవర్తి స్కిన్ షో చేయమని బాగా ఫోర్స్ చేశాడట.మొదట మమత మోహన్ దాస్ దీనికి అంగీకరించకపోగా ఆ తర్వాత అతని ఫోర్స్ కాదనలేక స్కిన్ షో చేయడానికి అంగీకరించిందట.

పాపం ఇష్టం లేకున్నా కూడా మమత మోహన్ దాస్ చేయడానికి ముందుకు వచ్చింది అని అనుకున్నారట.

Telugu Jd Chakravarthi, Expose, Forced, Forced Expose, Homam Sets, Jagapathi Bab

ఇక ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి పదకొండేళ్లు దూరంగా ఉండగా మళ్లీ రీ ఎంట్రీ తో అడుగు పెట్టింది.ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటుంది.

ఇక ఈమె ఈ ఏడాది లాల్ బాగ్ అనే సినిమాలో నటించగా ఈ సినిమా థ్రిల్లర్ కాన్సెప్ట్ నేపథ్యంలో పలు భాషలలో రూపొందింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube