ఫామ్‌లో ఉన్న అలాంటి షో చేస్తున్న పూజ హెగ్డే.. ఎందుకో?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు మంచి క్రేజ్ సంపాదించుకుంది.

 Pooja Hegde Stunning Show Pooja Hegde, Tollywood, Stunning Show, Photos Viral ,-TeluguStop.com

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదా ను సొంతం చేసుకుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ఇదిలా ఉంటే బ్యూటీ మంచి ఫామ్ లో ఉంటూ తన అందాలతో తెగ షో చేస్తుంది.

2010లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన పూజా హెగ్డే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఒక లైలా కోసం సినిమాతో పరిచయమైంది.ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత వెనుతిరిగి చూడకుండా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని మంచి సక్సెస్ లు సొంతం చేసుకుంది.ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది.

Telugu Acharya, Pooja Hegde, Ramcharan, Show, Tollywood-Movie

ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగా బిజీగా ఉంటుంది.నిత్యం తన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటుంది.అంతేకాకుండా అభిమానులతో కూడా తెగ ముచ్చట్లు పెడుతుంది.తన శరీరం పట్ల కూడా బాగా జాగ్రత్తలు తీసుకుంటుంది.నిత్యం వర్కౌట్లు చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తన జిమ్ డ్రెస్ లో దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ గా మారగా ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.

Telugu Acharya, Pooja Hegde, Ramcharan, Show, Tollywood-Movie

ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.అంతేకాకుండా ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.వీటితో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలలో బాగా బిజీగా ఉంది.తమిళంలో కూడా ఓ సినిమాలో నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube