మహేష్ బాబు పోకిరి ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలనటుడిగా సినీపరిశ్రమలోకి అడుగు పెట్టి తొలిసారి నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా నటించి ఉత్తమ నటుడు పురస్కారాలను కూడా సొంతం చేసుకున్నాడు.

 Superstar Mahesh Babu Puri Jagannadh Pokiri Completed 15 Years And Creates More-TeluguStop.com

ఇక రాజకుమారుడు సినిమా తో హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు.ఇక ఆ తర్వాత నిజం, దూకుడు, పోకిరి వంటి వంటి పలు యాక్షన్ సినిమాల్లో బాగా నటించాడు.

ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరీర్ లో మంచి రికార్డు అందుకున్న సినిమా పోకిరి.ఈ సినిమా 2006 లో ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి ఘన విజయాన్ని సాధించింది.

అంతేకాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూలు సొంతం చేసుకుంది.ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ నటించగ ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.ఇక దాదాపు నేటికీ 15 ఏళ్లు కాగా చాలా రికార్డులు సాధించింది.ఈ సినిమా 200 కేంద్రాల్లో దాదాపు వంద రోజులకు పైగా నడిచింది.299 కేంద్రాల్లో 50 రోజులు నడిచింది.63 కేంద్రాల్లో 175 రోజులు నడిచింది.ఈ సినిమా ద్వారానే మహేష్ బాబు కెరీర్ మలుపు తిరిగింది.

Telugu Mahesh Babu, Pokiri, Puri Jagannadh-Movie

మొత్తానికి ఈ సినిమా ద్వారా మనిషి విజయం అందుకోగా దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా.తిరిగి రూ.40 కోట్లకు పైగా బడ్జెట్ సాధించుకుంది.ఇక మళ్ళీ పూరి జగన్నాథ్ తో బిజినెస్ మాన్ సినిమా లో మహేష్ బాబు నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా హిందీ, బెంగాలీ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ అవ్వగా అక్కడ కూడా మంచి విజయాలను అందుకుంది.మొత్తానికి మహేష్ బాబు కు ఈ సినిమా స్టార్ క్రేజ్ ను అందించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube