గోవాలో రొమాంటిక్ ప్లేస్ లో ఆర్జీవీతో అరియానా రచ్చ రచ్చ..!

బిగ్ బాస్ 4 సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ అరియానా. బోల్డ్ అనుకుంటూ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఈ బ్యూటీ.ముక్కుసూటి అమ్మాయిగా ప్రేక్షకుల మాటల్లో పేరు తెచ్చుకుంది.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం తనదైన శైలితో ఆట ఆడుతూ, అల్లర్లు చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ బోల్డ్ బ్యూటీ.

 Ram Gopal Varma, Ariyana, Meeting, Goa,sreemujhi,avinash,vishnupriya,tollywood N-TeluguStop.com

మొత్తానికి బిగ్ బాస్ షో తర్వాత అరియానా గ్లోరీ ఓ రేంజ్ లో అభిమానులను పెంచుకుంది.ఇటీవలే ఆర్జీవీ తో కలిసి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి.

బిగ్ బాస్ ముందు అరియానా కేవలం యాంకర్ గా మాత్రమే తెలుసు.కానీ బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి కారణం మాత్రం రామ్ గోపాల్ వర్మ అనే చెప్పవచ్చు.

గతంలో అరియానా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేయగా.మీకు ఏ అమ్మాయిని చూస్తే వావ్ అనిపిస్తుంది అని అరియానా ప్రశ్నించగా వెంటనే రామ్ గోపాల్ వర్మ నువ్వే అని షాకింగ్ సమాధానం ఇచ్చాడు.

అంతేకాకుండా నువ్వు బికినీ లో ఉంటే చూడాలని ఉంది అని లైవ్ లోనే రామ్ గోపాల్ వర్మ అరియానా ను షాక్ అయ్యేలా చేశాడు.మొత్తానికి ఈ మాటతో అరియానా వార్తల్లో నిలిచింది.

ఇక బిగ్ బాస్ వరకు రావడం ఇదే కారణమంటూ ఎంతమంది ప్రేక్షకులకు అర్ధమయ్యింది.

ఇక అరియానా ముక్కు అవినాష్ తో కలిసి చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.

తనతో కలిసి సోషల్ మీడియాలో తెగ బిజీగా మారింది.కాగా ఇటీవలే శ్రీముఖి, విష్ణు ప్రియ, అవినాష్ తో పాటు గోవా ట్రిప్ కు వెళ్ళిన అరియానా కు‌‌.

తన ఫేవరెట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కలిసింది.దీంతో అతని తో దిగిన ఫోటోలను షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.

ఈ విధంగా కొన్ని విషయాలు తెలుపుతున్న అరియానా.తనతో విలువైన సమయం గడిపినందుకు థాంక్యూ సర్ అంటూ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube