రిచెస్ట్ సివిలైజేషన్,రిచెస్ట్ కంట్రీస్ గురించి మనం ఇప్పటివరకు విన్నాం,చూసాం వాటి ఎగ్జిస్టినెస్ గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం కాని రిచెస్ట్ ప్లానెట్ గురించి అప్పుడప్పుడు సినిమాలలో చూడడం తప్ప దాని ఎగ్జిస్టినెస్ గురించి ఎప్పుడూ ఆధారాలను సంపాదించలేకపోయాం.మరి ఇప్పుడు ఆ ప్లానెట్స్ లో ఒకటిగా మన భూమి చేరనున్నది.
భూమి మీద ఉన్న ప్రతిఒక్కరూ రిచ్ గా మారిపోవచ్చు అని కొన్ని సంచలన విషయాలను నాసా అంటుంది.మరి దాని కథేంటో ఇప్పుడు చూద్దాం.
భూమికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో సరిగ్గా అంగారకుడు, బృహస్పతి గ్రహాలకు సమీపంలో 140 మైళ్ల పొడవు అంటే సరిగ్గా చంద్రుడిలో ఒకటో వంతు భాగమంతా ఉండే ఓ గ్రహశకలం ఉంది.ఈ శకలం ఐరన్, నికెల్, గోల్డ్, ప్లాటినం వంటి మినిరల్స్ తో నిండి ఉంది.
దీని విలువ సుమారు 700000000000000000000 డాలర్లు.ఈ శకలం మీద అధ్యయనం చేస్తే మన విశ్వం గురించి మరిన్ని సీక్రెట్స్ బయటపడే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఈ శకలం మీద అధ్యయనం చేయడానికి అంతరిక్షంలోకి పంపడానికి అంతరిక్ష వాహనాలను తయారుచేస్తుంది.ఈ వాహనాలను 2022 ఆగస్టు నెలలో నాసా అంతరిక్షంలోకి పంపనుంది.