మనిషి ఆరోగ్యం లో దంతాలదే అత్యధిక ప్రాధాన్యం దంతాలు శుభ్రంగా ఉంటె మనం ఆరోగ్యంగా ఉన్నట్లే అయితే ఆహారపు అలవాట్ల వల్ల దంతాల శుభ్రత లోపించటం రంగు మారిపోయి అసహ్యం గా కనిపించటం
లాంటి ఇబ్బందులని అనేక మాది ఎదురుకుంటున్నారు.అలంటి దంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు మిల మిల మెరిసిపోయేలా చేసుందుకు సింపుల్ టెక్నిక్ ఇది.
కేవలం బ్రెడ్ ని వాడి దంతాలను శుభ్రం చేసుకోవచ్చు మీరు విన్నది నిజమే, ఒక బ్రెడ్ ముక్క ను వాడి దంతాలను ఎలా శుభ్రం చేసుకోవచ్చో చూద్దాం