యూసఫ్ గూడా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో సిటీ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రోగ్రామ్...

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర్ సీపీ.సీవీ ఆనంద్ 3000 ఉద్యోగాలు కల్పించడానికి ముందుకు వచ్చిన ప్రైవేట్ కంపెనీలు పెద్ద ఎత్తున హాజరైన నిరుద్యోగులు సీపీ సీవీ ఆనంద్ కామెంట్స్, జాబ్ మేళాలు నిరుద్యోగులకూ ఎంతో ఉపయోగపడతాయి.

 Yusuf Gowda Kotla Vijaya Bhaskar Reddy Stadium Job Fair Program Under The Auspic-TeluguStop.com

కోవిడ్ వచ్చాక ఫిజికల్ వర్క్ అలవాటు తగ్గింది.ఉద్యోగాలు లక్షల్లో ఉంటే, జనాభా కోట్లల్లో ఉంది అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే అసాధ్యం… ప్రైవేట్ లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి.

రాబోయే పోలీస్ నోటిఫికేషన్ కోసం ఉచిత కోచింగ్ ఇస్తున్నాం.నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి.గ్రౌండ్ కోచింగ్, ఫిజికల్, క్లాస్ రూమ్ కోచింగ్ ఇస్తాము.హైదరాబాద్ పరిధిలో పోలీస్ ఉద్యోగాలకు తక్కువ సంఖ్యలో అప్లికేషన్స్ వస్తాయి.

చాలా మంది ఇంట్రెస్ట్ చూపెట్టరు, ప్రతిసారి పోస్టులు మిగులుతాయి.ఈ సారి అలా జరగకుండా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం… నిరుద్యోగులు, ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫ్రీ కోచింగ్ కూ అప్లై చేసుకోవాలి.

ఉద్యోగాల కల్పన వల్ల క్రైమ్ రేట్ తగ్గుతుంది.స్కిల్స్ ఉన్నవారికి ప్రైవేట్ సెక్టర్ లో చాలా అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి.

సీఎం కేసీఆర్ గారు ఇటీవలే ప్రకటన చేసారు.ప్రభుత్వ ఉద్యోగానికి చాలా ఓపిక ఇంట్రెస్ట్ కావాలి…\\

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube