మహేష్ బాబు ఈ స్టార్ హీరోలు క్లాస్మేట్స్ అనే విషయం మీకు తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తన కంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు(Mahesh Babu).ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో(Mahesh Babu with Rajamouli) కలిసి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.

 Did You Know That Mahesh Babu And These Star Heroes Are Classmates?, Mahesh Babu-TeluguStop.com

అయితే ఈ సినిమాతో తనను తాను వరల్డ్ లోనే స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే చిన్నప్పుడు మహేష్ బాబు చెన్నైలో చదువుకున్నప్పుడు తనతోపాటు చదువుకున్న కొంతమంది హీరోలు ఇప్పుడు స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన విషయం మనకు తెలిసిందే.

నిజానికి తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో సూర్య, కార్తీ లు మహేష్ బాబు(Surya ,Karthi ,Mahesh Babu) చదువుకున్న స్కూల్లోనే చదువుకునేవారట.ఇక అందులో సూర్య మహేష్ బాబు( Surya , mahesh babu) క్లాస్మేట్ అని తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.ఇక అతనితో పాటుగా తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా కొన్ని సంవత్సరాలు మహేష్ బాబు తో క్లాస్ షేర్ చేసుకున్నాడని మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.ఇక మొత్తానికైతే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా స్టార్ హీరోలుగా తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో కొనసాగుతుండటం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.

 Did You Know That Mahesh Babu And These Star Heroes Are Classmates?, Mahesh Babu-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసమే విపరీతమైన కసరత్తులు చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో కనక ఆయన భారీ సక్సెస్ ని అందుకుంటే తన స్టార్ డమ్ అంతకంతకు పెరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మహేష్ బాబు పాన్ ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ గా ఎదుగుతాడు అనేది మాత్రం పక్కాగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube