అల్లు అర్జున్ చేసిన ఆ ఒక్క పని వల్ల పుష్ప 2 కలెక్షన్స్ మీద దెబ్బ పడే అవకాశాలున్నాయా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో అల్లు అర్జున్( Allu Arjun ).ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

 Is There A Chance That The Collections Of Pushpa 2 Will Be Hit Due To That One T-TeluguStop.com

ఇక ఇప్పటికే పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా బిరుదును సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక దానికి తగ్గట్టుగానే ఆయన విపరీతంగా కష్టపడుతున్నాడు.

ఇక ఈ సినిమాలో ఉన్న ప్రతి మూమెంట్ ను కూడా తనే దగ్గరుండి మరి పూర్తి చేయాలనే ఒక ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

 Is There A Chance That The Collections Of Pushpa 2 Will Be Hit Due To That One T-TeluguStop.com
Telugu Allu Arjun, Chancepushpa, Pushpa, Ysrcpnandyala-Movie

ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలైతే తారాస్థాయిలో ఉన్నాయి.మరి ఆ అంచనాలను రీచ్ అయ్యేవిధంగా ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా అల్లు అర్జున్ వైఎస్ఆర్సిపి నంద్యాల ఎమ్మెల్యే కాండేట్ ( YSRCP Nandyala MLA candidate )కి సపోర్ట్ చేయడం వల్ల ఆంధ్రాలో అల్లు అర్జున్ మీద తీవ్రమైన వ్యతిరేకత అయితే ఏర్పడుతుంది.

మరి ఇలాంటి క్రమంలో ఈ విషయం పుష్ప 2 సినిమా కలెక్షన్స్ మీద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Telugu Allu Arjun, Chancepushpa, Pushpa, Ysrcpnandyala-Movie

ఇక నిజానికి అల్లు అర్జున్ తమ ఫ్యామిలీ మెంబర్ అయిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituenc )నుంచి పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం జస్ట్ ట్వీట్ మాత్రమే చేసి నంద్యాల వైఎస్ఆర్సిపి అభ్యర్థి కోసం ప్రచారం చేపట్టడం అనేది చాలా తప్పు విషయమనే చెప్పాలి.ఇక దీని మీద చాలామంది సినీ మేధావులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని హట్ చేశాడు మరి వాళ్ళు పుష్ప 2 సినిమాని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube