ఖుషి సినిమా మీదే ఆశలు పెట్టుకున్న ఆ ముగ్గురు...

విజయ్ దేవరకొండ హీరో గా సమంత( Vijay devarakonda ) హీరోయిన్ గా వస్తున్న ఖుషి సినిమా గురించి చెప్పాలి… ఈ సినిమా విజయం సాధించడం ముగ్గురి కి చాలా కీలకం నిజానికి శివ నిర్వాణ మొదటి రెండు సినిమాలు చాలా బాగా తీశారు తన మొదటి సినిమా అయిన నిన్నుకోరి సినిమా తో డబ్యు డైరెక్టర్ గా మంచి సక్సెస్ సాధించారు.

 Vijay Devarakonda Shiva Nirvana Samantha Hopes On Kushi Movie , Vijay Devarako-TeluguStop.com

ఇక ఆ తర్వాత నాగ చైతన్య సమంత ఇద్దరి కాంబో లో వచ్చిన మజిలీ సినిమా సూపర్ హిట్ అయింది ఇక దాంతో శివ నిర్వాణ( Shiva Nirvana ) మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు…ఇక అందులో భాగం గానే శివ నాని తో కలిసి టాక్ జగదీష్ అనే సినిమా చేశాడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది ఇక దానితో శివ నిర్వాణ దగ్గర స్టఫ్ అయిపోయింది అంటూ కామెంట్లు వచ్చాయి ఇక దానితో ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్న ఖుషి సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకుంటున్నట్లు గా తెలుస్తుంది….

ఈ సినిమా హిట్ అవ్వడం విజయ్ సమంత( Samantha ) లకి కూడా చాలా ముఖ్యం ఇప్పటికీ విజయ్ కి లైగర్,సమంత కి శాకుంతలం లాంటి భారీ డిజాస్టర్ సినిమా లు ఉన్నాయి కాబట్టి వీళ్ళ ముగ్గురి కెరియర్ అనేది ఈ ఒక్క సినిమా మీద ఆధారపడి ఉందని చెప్పవచ్చు…ఇక ఈ సినిమా కనక ప్లాప్ అయితే శివ నిర్వాణ కి ఇక ఇండస్ట్రీ లో అవకాశం ఇచ్చే హీరోలు దొరకరు…కనక తన టాలెంట్ ను చుపించుకుంటు ఈ సినిమాని హిట్ చేయాలని శివ నిర్వాణ చాలా కష్టపడుతున్నారు…ఇక ఈ సినిమా పెద్ద హిట్ అయితే పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం శివ కి వస్తుంది…

 Vijay Devarakonda Shiva Nirvana Samantha Hopes On Kushi Movie , Vijay Devarako-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube